ధర్మవరం మండలం నేలకోట గ్రామానికి చెందిన ఆదెప్ప కోటప్పతో పాటు పలువురు బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ధర్మవరం నియోజకర్గంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. అనంతరం వారికి బీజేపీ నేత హరీశ్ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.