ధర్మవరంలో జనసేన పార్టీలోకి చేరికలు

59చూసినవారు
ధర్మవరంలో జనసేన పార్టీలోకి చేరికలు
ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పలువురు జనసేన పార్టీలోకి చేరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించిన 20 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరారన్నారు. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్క కార్యకర్తకు నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు.

సంబంధిత పోస్ట్