ధర్మవరంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

61చూసినవారు
ధర్మవరంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ధర్మవరం మండలం ప్యాదిండి వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బైక్ ను గుర్తించారు. మృతుడి ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. ఆత్మహత్యనా? లేక ఇతర కారణాలున్నాయా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్