ధర్మవరంలో పని ఒత్తిడి కారణంగా వ్యక్తి ఆత్మహత్య

61చూసినవారు
ధర్మవరంలో పని ఒత్తిడి కారణంగా వ్యక్తి ఆత్మహత్య
ధర్మవరం పట్టణంలోని పాండురంగ వీధికి చెందిన కావలి గురు ప్రసాద్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెల్పిన వివరాలు మేరకు. పని ఒత్తిడి కారణంగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్