ముదిగుబ్బలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి

82చూసినవారు
ముదిగుబ్బలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి
ముదిగుబ్బ మండల కేంద్రంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన పొందడానికి ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత కుట్టు శిక్షణ ఉపయోగపడుతుంది. ధర్మవరం నియోజకవర్గానికి ఆరు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు మంజూరయ్యాయని, ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్