ధర్మవరం: స్టాప్ డయేరియా క్యాంపెయిన్ -2025'ను ప్రారంభించిన మంత్రి

65చూసినవారు
ధర్మవరం: స్టాప్ డయేరియా క్యాంపెయిన్ -2025'ను ప్రారంభించిన మంత్రి
ఐదేళ్లలోపు పిల్లలను అతిసార వ్యాధి బారి నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన 'స్టాప్ డయేరియా క్యాంపెయిన్ -2025'ను మంత్రి సత్య కుమార్ ఆదివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ చిన్నారుల్లో విరేచనాల వల్ల వచ్చే అనారోగ్యాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరిగి రాష్ట్రంలోని పిల్లలకు ORS ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు అందించాలాన్నారు

సంబంధిత పోస్ట్