జాతిపితకు నివాళులర్పించిన మంత్రి కార్యాలయ సిబ్బంది

84చూసినవారు
జాతిపితకు నివాళులర్పించిన మంత్రి కార్యాలయ సిబ్బంది
బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయ ఇన్చార్జి హరీష్ బిజెపి నాయకులు ధర్మవరంలోని గాంధీ నగర్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ విలువలు, ఆవిష్కరణలు మనందరికీ మార్గదర్శకంగా నిలుస్తాయనే ఆశయంతో మనందరం ముందుకు వెళ్దామని హరీష్ అన్నారు.

సంబంధిత పోస్ట్