ధర్మవరం లో జులై 19 వరకు మొహర్రం మహోత్సవాలు

77చూసినవారు
ధర్మవరం లో జులై 19 వరకు మొహర్రం మహోత్సవాలు
ధర్మవరం పట్టణంలోని సిద్దయ్య గుట్ట పీర్ల చావిడి శ్రీ సయ్యద్ హిమమే ఖాసీం వలి మొహర్రం మహోత్సవాలు జులై 7న ఆదివారం నుంచి జులై 19 శుక్రవారం వరకు నిర్వహించనున్నట్లు పీర్ల చావిడి కమిటీ సభ్యులు శనివారం పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ. సిద్దయ్య గుట్ట ప్రజల సహాయ, సహకారంతో శ్రీ సయ్యద్ హిమమే ఖాసీం వలి, బాబా ఫక్రుద్దీన్, అంగర్ వలి స్వాముల మొహర్రం మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్