ముదిగుబ్బ: బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

57చూసినవారు
ముదిగుబ్బ: బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
చదువుకోవడం ఇష్టం లేక ధర్మవరం రూరల్ కు చెందిన ఓ బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవారం సాయంత్రం చరణ్ నాయక్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ముదిగుబ్బ రైల్వే స్టేషన్లో బాలుడు వెళ్లిపొవడానికివెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండగా పోలీసులు గమనించి పోలీస్ స్టేషనుస్టేషన్కు తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం క్షేమంగా సీఐ శివరాముడు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్