ధర్మవరంలో వీర జవాన్ కు నివాళిఅర్పించిన మున్సిపల్ కార్మికులు

50చూసినవారు
ధర్మవరం మున్సిపల్ ఇంజినీరింగ్ ఉద్యోగులు, కార్మికులు కలసి వీర జవాన్ మురళి నాయక్ కు నివాళులు అర్పిస్తూ ఈరోజు కళాజ్యోతి సర్కిల్ నుండి పోలీస్ స్టేషన్ ప్రధాన కూడలి నందు ర్యాలీగా వెళ్లి కలజ్యోతికళాజ్యోతి సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వద్ద మురళి నాయక్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ఉద్యోగ, కార్మికుల సంఘం అధ్యక్షులు ఓబుళపతి, సెక్రటరీ లింగరాజు, రామాంజి, బొగ్గునాగరాజు, బాబు కార్మికులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్