ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల డిప్యూటీ తహశీల్దార్ గా జి. నారాయణస్వామి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, రాజకీయ ప్రముఖులు డిప్యూటీ తశీల్దార్ నారయణ స్వామి కుఅభినందనలు తెలిపారు