మంత్రి ఆదేశాలతో ట్రాన్స్ఫార్మర్ నిమార్చిన అధికారులు

84చూసినవారు
మంత్రి ఆదేశాలతో ట్రాన్స్ఫార్మర్ నిమార్చిన అధికారులు
ధర్మవరం పట్టణంలోని మంగళవారం 28వ వార్డు వైఎస్ఆర్ కాలనీలో సింగల్ ఫేస్ విద్యుత్ ట్రాన్సఫార్మరు మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు మంగళవారం మార్చారు. ఎన్నికల ప్రచారంలో ఈ సమస్యను సత్య కుమార్ కి ప్రజలు తెలియజేయగా,
ఖచ్చితంగా మారుస్తానని అప్పుడు మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు ట్రాన్సఫార్మర్ మార్చాలని విద్యుత్ శాఖ ఏఈ లైన్ మెన్ ను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్