ముదిగుబ్బ మండల కేంద్రంలోని పంచాయతీ కార్మికులు 8 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. గురువారం అధికారులు 14 మందికి ఆర్డర్ కాపీ ఉత్తర్వులు అందించడం వలన పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సీఐటీయూ నాయకులు పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. మిగతా 9 మందికి ఆర్డర్ కాపీలు ఐదు రోజుల తర్వాత అందిస్తామన్నారు.