ధర్మవరం వన్ టౌన్ సిఐని పరామర్శించిన పరిటాల శ్రీరామ్

51చూసినవారు
ధర్మవరం వన్ టౌన్ సిఐని పరామర్శించిన పరిటాల శ్రీరామ్
ధర్మవరం వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ తల్లి ఇటీవల మదనపల్లిలో హత్య గావించబడింది. శనివారం ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో పర్యటించిన అనంతరం సీఐ నాగేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. సీఐ తల్లి హత్య గావించబడడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు సుధాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్