తాడిమర్రిలో పేకాట రాయుళ్ల అరెస్ట్

55చూసినవారు
తాడిమర్రిలో పేకాట రాయుళ్ల అరెస్ట్
తాడిమర్రి మండలంలోని నిడిగల్లు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ కృష్ణవేణి గురువారం తెలిపారు. వారి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు, రూ. 5,180ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఐదుగురినీ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి, పోలీసులు ప్రకాశ్, శ్రీకాంత్, అక్బర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్