శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

82చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని బత్తలపల్లి మండలంలో అధిక వర్షం కురిసినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు శుక్రవారం తెలిపారు. గత 24 గంటల్లో జిల్లాలోని 13 మండలాల పరిధిలో 55. 8 మి. మీ వర్షపాతం నమోదైందని చెప్పారు. బత్తలపల్లి మండలంలో అధికంగా 16. 4 మి. మీ, పుట్టపర్తి 10. 2, ఆమడగూరు 6. 2, అమరాపురం 5. 4, ధర్మవరంలో 4. 2 మి. మీ మేర వర్షం పడింది అని తెలిపారు

సంబంధిత పోస్ట్