తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన రెడ్డి శేఖర్

62చూసినవారు
తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన రెడ్డి శేఖర్
సోమందేపల్లి మండలం తహసీల్దార్ గా రెడ్డి శేఖర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన రెడ్డి శేఖర్ ని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప, మాగే చెరువు సర్పంచ్ నరసింహులు, నాయకులు చాకర్లపల్లి శ్రీరామలు తదితరులు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ శంకర్, రెవిన్యూ సిబ్బంది అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్