ధర్మవరంలో మురికి కాలువలపై ఆక్రమణలు తొలగింపు

56చూసినవారు
ధర్మవరం పట్టణంలోని పాండురంగ వీధి కూడలి నుంచి కళా జ్యోతి సర్కిల్ వరకు మురుగు కాలువలపై ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు గురువారం తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ. కాలువల్లో మురుగు పేరుకుపోవడంతో శుభ్రం చేసేందుకు వీలు లేకుండా పోయిందని, దీంతో మురుగు నీరు అంతా రోడ్డు మీద చేరి పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు.

సంబంధిత పోస్ట్