ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ నాయకులు బుధవారం నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు. జనసేన నాయకుడు రాజారెడ్డి మాట్లాడుతూ. చిలకం మధుసూదన్ రెడ్డి ఆదేశాల ధర్మవరంలోని పాండురంగ స్వామి ఆలయం నుంచి దుర్గమ్మ గుడి వరకు నగర సంకీర్తన కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించామన్నారు.