సత్యసాయి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ధర్మవరం వాసి

65చూసినవారు
సత్యసాయి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ధర్మవరం వాసి
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలోని శాంతినగర్లోని ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న బి. సంజీవయ్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా గురువారం ఎంపికయ్యారు. ఆయన గురువారం జిల్లా అధికారుల చేతుల మీదుగా అవార్డు పొందారు. పాఠశాల ఉపాధ్యాయులు, కమిటీ తల్లిదండ్రులు, విద్యార్థులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్