ధర్మవరంలోని శివాలయం వీధిలోని శ్రీ కాశీవిశాలాక్షీ సహిత శ్రీ కాశీ విశ్వనాథస్వామి దేవాలయంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కైప ద్వారకనాథ్ శర్మ ఆదివారం పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ, శ్రీ కాశీవిశాలాక్షీ సహిత శ్రీ కాశీ విశ్వనాథస్వామి దేవాలయంలో ఈ నెల 22వ తేదీన శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు.