ఉత్తమ కానిస్టేబుల్ అవార్డు అందుకున్న వెంకటేశ్

61చూసినవారు
ఉత్తమ కానిస్టేబుల్ అవార్డు అందుకున్న వెంకటేశ్
ధర్మవరంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ధర్మపురి వెంకటేశ్ ఉత్తమ కానిస్టేబుల్ అవార్డును సొంతం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో మంత్రి సవిత, ఎస్పీ వీ. రత్న, కలెక్టర్ చేతన్ చేతుల మీదగా గురువారం అవార్డు అందుకున్నారు. ఉత్తమ సేవలు ప్రశంసా పత్రం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్