తాడిమర్రిలో ఆనంద్ దౌర్జన్యాలు సహించబోము: కురుబా సంఘం

78చూసినవారు
తాడిమర్రిలో ఆర్వేటి ఆనంద్ మత్స్యకార కుటుంబాలపై చేస్తున్న దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, తక్షణమే మత్స్యకార కుటుంబాలకు ఆర్వేటి ఆనంద్ క్షమాపణ చెప్పాలని కురుబ సంఘం నేతలు మంగళవారం డిమాండ్ చేశారు. ఆర్వేటి ఆనంద్ అనే వ్యక్తి తన అహంకారంతో దాదాపు 30ఏళ్లుగా పార్నపల్లి డ్యాంలో మత్స్యకార వృత్తిపై జీవిస్తున్న 520 కుటుంబాలపై దౌర్జన్యం చేస్తూ బీజేపీ పెద్దల పేర్లు చెప్పుకొని డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్