ఏలుకుంట్లలో ఉలవలు పంపిణీ చేసిన ఏవో

57చూసినవారు
ఏలుకుంట్లలో ఉలవలు పంపిణీ చేసిన ఏవో
ధర్మవరం మండలం ఏలుకుంట్ల గ్రామంలో సోమవారం ధర్మవరం మండల అగ్రికల్చర్ అధికారి ముస్తఫా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఉలవలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఉలవలు పంపిణీ చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్