ధర్మవరంలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం

70చూసినవారు
ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం యోగాంధ్ర కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, జనసేన నేత చిలక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్