ధర్మవరంలో యువత పోరు విజయవంతం

60చూసినవారు
ధర్మవరంలో యువత పోరు విజయవంతం
ధర్మవరం పట్టణంలో వైసిపి ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులకు వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అమర్నాథ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గురువారం కేతిరెడ్డి కార్యాలయంలో మాట్లాడుతూ, ఫీజు బకాయిల విడుదల కోసం జరిగిన ఈ ఉద్యమం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్