దుర్గం: ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు

73చూసినవారు
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను కళ్యాణదుర్గం చెరువులలో నింపాలని కాంగ్రెస్ కన్వీనర్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఏవో ఈశ్వరమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా మల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు కృష్ణా జలాలను గతంలోనే తీసుకొచ్చినా చెరువులకు నీరు అందించలేదని విమర్శించారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి చెరువులకు నీరందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్