గుత్తిలో కిలో టమాటా రూ. 8

55చూసినవారు
టమాటా ధరలు శుక్రవారం భారీగా పడిపోయాయి. నాణ్యమైన కిలో టమాటా కేవలం రూ. 8 పలుకుతోంది. ఇక చిన్న టమాటాలు కిలో రూ. 5 మాత్రమే. కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుత్తి, తుగ్గలి, ప్యాపిలి మండలాలకు చెందిన రైతులు టమాటాలను గుత్తి మార్కెట్కు తీసుకొస్తున్నారు. వ్యాపారం లేకపోవడంతో దిగులు చెందుతున్నారు. చేసేదిలేక ముంబైకు తరలిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్