ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

76చూసినవారు
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
గుత్తి మండలంలోని ఉూబిచెర్ల గ్రామానికి చెందిన కాయల నారాయణ స్వామి (50) ఆదివారం ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మృతుడు నారాయణ స్వామి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనోవేదనకు గురై ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంత సేపటికి కుటుంబ సభ్యులు గమనించి కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్