రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ నూతన ఛైర్మన్‌గా సోమవారం వెంకట శివుడు యాదవ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎంకు శ్రీవారి ప్రతిమను బహూకరించారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని అందించినందుకు ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.