అనంతలో అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2024-2025

61చూసినవారు
అనంతలో అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2024-2025
పీటీసీ గ్రౌండ్స్ వేదికగా 43వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 2024-2025 కార్యక్రమాన్ని 7వ తేది నుంచి ఆదివారం వరకు అనంతపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీటీసీ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమలపాటి సుధాకర్ బాబు రాష్ట్ర సభ్యులు రామకృష్ణ ప్రసాద్, తేజ, ఒంగోలు రిటైర్డ్ యస్. పి. హాజరయ్యారు. అన్ని జిల్లాల నుంచి 30 నుంచి 95 సం. వయస్సు గల అథ్లెట్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్