ఎక్సైజ్ ఎస్సైగా అస్లాం బేగ్ బాధ్యతలు స్వీకరణ

77చూసినవారు
ఎక్సైజ్ ఎస్సైగా అస్లాం బేగ్ బాధ్యతలు స్వీకరణ
గుత్తి ఎక్సైజ్ నూతన ఎస్ఐగా అస్లాం బేగ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎస్సైగా పని చేసిన సునీల్ కుమార్ కళ్యాణదుర్గంకు బదిలీ అయ్యారు. అనంతపురంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పని చేస్తున్న అస్లాం బేగ్ ను ఇక్కడికి బదిలీ చేశారు. నూతన ఎస్సై అస్లాం బేగ్ ను పోలీసు సిబ్బంది అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్