గుత్తి మండలం బసినేపల్లి టిడిపి కార్యాలయం నందు మంగళవారం టిడిపి సభ్యత్వం కార్డులు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాల మేరకు.. సభ్యత్వం కార్డులు పంపిణీ చేసారు బసినేపల్లి టిడిపి నాయకులు, మాజీ ఎంపిటిసి పులికొండ నాగేంద్రప్ప, రామాంజి నాగరాజు, షరీఫ్. ప్రతి కార్యకర్తకి సభ్యత్వం కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి నాయకులు పాల్గొన్నారు.