గుంతకల్లు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు వై.వెంకటరామిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా గుంతకల్లు నియోజకవర్గం వ్యాప్తంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైవీఆర్ అభిమానుల నడుమ కేక్ కటింగ్ చేసారు. అనంతరం అన్నదానాలు, ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసారు.