
IPLలో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన ధోనీ
ఐపీఎల్లో భాగంగా కేకేఆర్‌తో శుక్రవారం జరగనున్న మ్యాచ్‌కు ధోనీ సారథ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్లో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా ధోనీ రికార్డులకెక్కారు. ధోనీ వయసు నేటికి 43 సంవత్సరాల 278 రోజులు. 43 ఏళ్ల వయసులో జట్టుకు సారథ్యం వహిస్తున్న తొలి కెప్టెన్‌గా రికార్డును సొంతం చేసుకున్నారు. పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా గతంలో తన పేరు మీద ఉన్న రికార్డుని నేడు తానే బీట్ చేశారు.