పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

67చూసినవారు
పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
గుంతకల్లు పట్టణంలోని సరస్వతీ విద్యా మందిరం పాఠశాలలో పేద విద్యార్థులకు శనివారం సాయికృష్ణ నర్సింగ్ హోమ్ అధినేతలు డాక్టర్ జి. ఎన్ వెంకటేష్ అతని భార్య అనంతపురం టిడిపి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షురాలు డాక్టర్ పత్తి హిమబిందు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నాగరాజు, పల్లవి నారాయణ, కదిరప్ప, ఆనంద్, నరేంద్ర సరస్వతీ విద్యా మందిరం కమిటీ కార్యదర్శి బండారు అశ్వర్తమ్మ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్