గుత్తి నమాజ్ కట్ట వీధిలో కుక్కల బెడద

85చూసినవారు
గుత్తి పట్టణంలోని నమాజ్ కట్ట వీధిలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కాలనీ వాసి రజాక్ మాట్లాడుతూ. కుక్కల బెడదతో చిన్నారులు, వృద్ధులను బయటకు పంపాలంటే భయాందోళనకు గురవుతున్నామన్నారు. అధికారులు స్పందించి కాలనీలో కుక్కల బెడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్