గుత్తిలోని మోడల్ స్కూల్లో విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను సీఐ వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి సీఐ, ఎంఈవో రవి నాయక్ మాట్లాడారు. విద్యార్థులు సాంకేతికత పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. సమాజాన్ని టెక్నాలజీ నిర్వహిస్తోందని అన్నారు.