గుత్తికోటలో ఘనంగా ఆంగ్లేయ కలెక్టర్ మన్రో వర్ధంతి

10చూసినవారు
గుత్తికోటలో ఘనంగా ఆంగ్లేయ కలెక్టర్ మన్రో వర్ధంతి
గుత్తి కోట దిగువ భాగంలో ఉన్న బ్రిటిష్ సమాధుల వద్ద ఆదివారం ఉదయం 7.30 గంటలకు గుత్తి కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో మన్రో సమాధి వద్ద కార్యక్రమం జరిగింది. అధ్యక్షత విజయభాస్కర్ చౌదరి వహించగా, గుత్తి మునిసిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ బాష, చరిత్రాధ్యాపకుడు రమేష్, కళాకారుడు విజయకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్