గుత్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఒక రోజే మొత్తం పది మంది రిలీవ్ అయ్యారు. సీఐ శివ సాగర్ రిలీవై గుంతకల్ వెళ్లారు. ఎస్సై సునీల్ కుమార్ కళ్యాణదుర్గం వెళ్లారు. అదేవిధంగా ఇద్దరు జమేదార్లు, ఆరు మంది కానిస్టేబుళ్ళు రిలీవ్ అయ్యారు. కాగా ఇద్దరు కొత్త ఎస్ఐలు అస్లాం బేగ్, గోపాల్ రావు బాధ్యతలు స్వీకరించారు.