గుత్తి పట్టణంలోని విరుపాక్షి రెడ్డి ఫంక్షన్ హాల్ లో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కంటి వైద్య శిబిరం నిర్వాహకులు శ్రీనివాసులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.