పామిడిలో గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ

53చూసినవారు
పామిడిలో గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ
పామిడి పట్టణంలోని వెంగమనాయుడు కాలనీలో శుక్రవారం నూతనంగా నిర్మించిన దేవాలయం లో గంగమ్మ విగ్రహాన్ని ఈ రోజు ప్రతిష్టించారు. రెండు రోజులుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమ్మవారి ఊరేగింపు దత్తత్రేయ దేవాలయం నుండీ కాలనీ వరకు నిర్వహించారు. పుణ్యహవచనం, కళష స్థాపన,. అవాస పూజలు, గణపతి, నవగ్రహ, దుర్గ హోమాలు చేశారు. ఆ కాలనీ వాసులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు అన్నదానం చేశారు.

సంబంధిత పోస్ట్