నక్కనదొడ్డి గ్రామంలో సుపరిపాలన కార్యక్రమం

746చూసినవారు
నక్కనదొడ్డి గ్రామంలో సుపరిపాలన కార్యక్రమం
గుంతకల్లు ఎంఎల్ఏ గుమ్మనూరు జయరాం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం గుంతకల్లు మండలం నక్కనదొడ్డి గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గ్రామంలోని ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు, చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి అయ్యాక పేదల ఇంటికి సంవత్సరానికి 3ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు అని అన్నారు.

సంబంధిత పోస్ట్