గుంతకల్లులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

73చూసినవారు
గుంతకల్లు రైల్వే స్టేషన్ సౌత్ యార్డులో మంగళవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు పట్టాలు తప్పిన గూడ్స్ వ్యాగన్లకు మరమ్మతులు చేపట్టగా.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్