గుత్తిలో వందనం కార్యక్రమం

52చూసినవారు
విద్యుత్తు రైళ్లు ప్రారంభం అయ్యి 100 సంవత్సరాలపూర్తిని పురస్కరించుకుని గుత్తి రైల్వే డీజిల్ షెడ్ అధికారులు, కార్మికులు  విద్యుత్తు రైతులకు వందనం కార్యక్రమాన్నిమంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తి రైల్వే డీజిల్ షెడ్డు నుంచి అంబేద్కర్ పార్కు, రైల్వే ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. సీనియర్ డిఎం ఈ.ప్రమోద్ మాట్లాడారు. 1925 ఫిబ్రవరి 3న మొదట విద్యుత్ రైళ్లు ప్రారంభమయ్యాయిఅన్నారు.

సంబంధిత పోస్ట్