పామిడి పట్టణంలోని కె జి బి వి పాఠశాలలో నేడు వసతి గృహానికి గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. రాష్ట్రము లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్బంగా ఈ కార్యక్రమం చేపట్టారు. 126లక్షల వ్యయంతో ఈ భవన నిర్మాణంతో బాలికలకు వసతులు సమకూరు తయాని అయన అన్నారు. మండల కూటమి, అధికారులు పాల్గొన్నారు నాయకులు