మున్సిపల్ రిజర్వ్, అప్రూవల్ అవుట్ రిజర్వ్ ఓపెన్ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ నయీమ్ అమ్మద్అహ్మద్ గురువారం ప్రకటనలో హెచ్చరించారు. స్థానిక కసాపురం రోడ్డులోని మైనార్టీ కాలనీలో లేఅవుట్ నెంబరు 9/1999గల రిజర్వ్ ఓపెన్ స్థలాన్ని ఎవరో ఆక్రమించి బండలు నాటారని, దీంతో తాము ఆబండలనుఆ బండలను తొలగించామని తెలిపారు.