గుంతకల్లు: సిపిఐ రాష్ట్ర నేత జగదీష్ పరామర్శ

78చూసినవారు
గుంతకల్లు: సిపిఐ రాష్ట్ర నేత జగదీష్ పరామర్శ
పాత గుంతకల్ లో సీనియర్ కమ్యూనిస్టు నేత కామ్రేడ్ దాసరి తిమ్మయ్య భార్య, సిపిఎం నాయకుడు దాసరి శ్రీనివాసులు తల్లి దాసరి మస్తాన్ అమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర నాయకుడు జగదీష్ బుధవారం ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బద్రీ, మహేష్, గౌస్, రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్