గుంతకల్లు: నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

76చూసినవారు
గుంతకల్లు: నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
గుంతకల్లు మండలం పూలగుట్టపల్లిలో రూ. 10 లక్షల నిధుల కింద బుధవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమానికి టీడీపీ మండల ఇన్ చార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, స్థానిక కూటమి నాయకులతో కలిసి భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్