పిఠాపురానికి తరలి వెళ్లిన జనసేన నాయకులు

78చూసినవారు
పిఠాపురానికి తరలి వెళ్లిన జనసేన నాయకులు
హలో గుంతకల్లు-చలో పిఠాపురం కార్యక్రమంలో భాగంగా గురువారం గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి, గుంతకల్లు, పామిడి మండల కేంద్రాలకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు పిఠాపురానికి బయలుదేరారు. ముందుగా పట్టణ శివారులోని బాట సుంకులమ్మ ఆలయంలో నియోజకవర్గ జనసేన సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ జనసేన కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ వాహనాలతో పిఠాపురానికి బయలుదేరారు.

సంబంధిత పోస్ట్